కరోనా కాలంలో క్రైస్తవులు | Latest Telugu Christian Song | V Rampogu | Ashok M | Praveen Gorre | Christian Movies
కరోనా కాలంలో క్రైస్తవులు | Latest Telugu Christian Song | V Rampogu | Ashok M | Praveen Gorre

కరోనా కాలంలో క్రైస్తవులు | Latest Telugu Christian Song | V Rampogu | Ashok M | Praveen Gorre#LastTeluguChristianSongs #TeluguDevotionalSongs #VictorRampogu

కరోనా కాలంలో క్రైస్తవులు | Latest Telugu Christian Song | V Rampogu | Ashok M | Praveen Gorre

Lyrics, melody, songs and producer: Victor Rampogu
Music: Ashok M
Editing & Vfx: Praveen Gorre

కరోనా వచ్చిందని మనుష్యుల సంపేస్తుందని దేవుడు గుర్తొచిండా ప్రియుడా
మందులేని మాయ రోగం మానవజాతికి ముప్పని ప్రార్ధన సేస్తున్నావా నరుడా

పాపరోగంతో కోట్లమంది సస్తుంటే సేవ భారమేమాయే ప్రియుడా
పాపరోగానికి మందు యేసు రక్తమెయని ఎపుడూ సాటెదవుర క్రైస్థవుడా

పాస్టర్లు పస్తులున్రు జీతాలు అసలు లేవు బ్రతికేదెత్లంటవ బోధకుడా
గొర్రెల మేపేవాడే గొర్రై మేతకు సూస్తే విశ్వాసము ఏమాయెర ప్రియుడా
దేవుని సేవెట్లా సేస్తవు సేవకుడా

లాక్డౌను అయ్యిందని ఇంటికి బంధీవై టీవికి భానిసయైతివా కొడుకా
వాక్యము ప్రార్ధన మాని సినిమలు సీర్యల్లు సూస్తు యేసును బైటికి తోస్తివ ప్రియుడా

గుడులు బందాయని సందాలు తగ్గెనని ఆన్లైన్లో అడుకుంటవ ప్రియుడా
ఆకలి బాధలతో పేదలు పడి సస్తుంటే జాలి కరుణ యేమాయెర నరుడా
దేవుని ప్రేమ మట్టిలో పోస్తివ బోధకుడా

యేసు రాకడ దగ్గరికొచ్చె ఒక్కొక్కని పనివడ్తడు వేషదారణ మానుకొ ఓ ప్రియుడా
సమయము నీకుండంగనె బతుకు సక్కవెట్టుకొని యేసుని సెంథకు సేరుము ప్రియుడా
ఎసుని సాక్షిగా నిలువుము క్రైస్థవుడా

Category: Music

LatestTelugu Christian Songs, Telugu Folk Songs, Telugu Janapada Geethalu, Telugu Palle Paalu, Christian Folk Dance, Telugu Christian Kavali, Telugu Short Films, Telugu Christian Devotional Videos, Victor Rampogu Songs, Latest Telugu Christian Songs 2017 2018 2019 Telugu Christian Jesus songs / Telugu Christian Videos / Christian Devotional Songs / Telugu Worship Songs / Telugu Christian Audio / Telugu Christian Jukebox / Old Telugu Christian Songs / All Telugu Christian Songs / Telugu Gospel Songs / Uecf Songs / Jesus Telugu Songs / Christian Telugu Songs / New Telugu Christian Songs / Christian Devotional songs / telugu christmas songs 2016/2016 telugu christian songs / latest new telugu christian songs 2019/2016 new telugu christian songs 2016 / telugu christian songs 2020 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2019 / new latest telugu christian songs 2020 / Christian Telugu songs 2016 / Neevuleni Chotedhi latest Telugu Christian song / No Krupag ala Simhasanam Telugu Christian Song / New Telugu Christian Song, Telugu Christmas Songs, Telugu New Year Songs, Telugu Funeral Songs, Telugu Marriage Songs, Telugu Hit Songs, Telugu Christian New Year Songs, Telugu Christian Songs, Telugu Easter Songs, Telugu Good Friday Songs, Telugu Prayer Songs, Telugu Lord’s Supper Songs, Endhuko Yesaiah Telugu Christian song, Top Telugu Christian Songs, Super Hit Telugu Christian songs, Prema Telugu Christian Song, Telugu Sermons by Victor Rampogu, Telugu Christian Songs by Victor Rampogu

source