ఈ వీడియో నిడివిని తగ్గించడానికి కొన్నివిషయాలను చర్చించడానికి అవకాశం దొరకలేదు. అందుకే .. బ్రన్హం అనుచరుల ప్రశ్నలకు మా సమాధానాలు కామెంట్ రూపంలో తెలియజాస్తున్నాం.
1. “డబ్బు కోసం వీడియో చేసాము” అన్నారు. ఇంతకాలం మా వీడియోలు చూసినప్పుడు ఈ మాట ఎందుకు అనలేదు? మా ఛానల్ కు ఈ ఆరు సంవత్సరాల్లో ఎప్పుడూ మోనిటైజేషన్ పెట్టలేదు.
2. ఒకరితో డిబేట్ చేసి వీడియో చేసేసాము అని కొందరు, అసలు డిబేట్ చెయ్యలేదని కొందరు కామెంట్ చేసారు. మొత్తం మొత్తం 9 డిబేట్ లు బ్రన్హం సేవకులతో చేసాము.
1. మొగల్తూరు, 2. తెనాలి, 3. రాజమండ్రి, 4. విశాఖపట్నం, 5. యానాం, 6. విజయవాడ, 7. మండపేట, 8. రాజాం, 9. కర్నూలు .. మీకు రుజువులు కావాలి అంటే ఆ ప్రాంతాలలో బ్రన్హం ను పూజించే సేవకులను అడిగి తెలుసుకోండి. .
3. పదే పదే హల్లేలూయా ఆమెన్ అని కావాలనే అరిపించారు అని అన్నారు. మీ చర్చి లో ఏం జరుగుతుందో మీకు తెలియదా? ఆమెన్ కి హల్లేలూయా కి అర్ధాలు కుడా తెలియని వారిగా మీ సేవకులు మిమ్మల్ని తయారుచేసారు. ఈ వీడియో లింక్ ని క్లిక్ చేసుకుని మిమ్మల్ని మీరు మళ్ళీ చూసుకోండి. అతసి ఏం ప్రసంగిస్తున్నాడో ఏం చెప్పదలుచుకున్నాడో తెలియకముందే కేకలు, అరుపులు …. ఒక్కసారి పరీక్షించుకొండి.
https://www.youtube.com/watch?v=P8eL2MmolTQ watch from 43:02 to 48
https://www.youtube.com/watch?v=SECszS16nAY watch 1:50:01 to 2:02:01
4. ప్రవక్తలే మధ్యవర్తులు అన్నారు .. అందుకు పాతనిబంధన వచనాలు చూపిస్తున్నారు.
క్రొత్త నిబంధనలో దేవుడు, కుమారునిగా అందరితో మాట్లాడాడు. పరిశుద్దాత్మునిగా అందరిలోనూ ఉంటూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మనిషి, దేవుడు ఒకటి అయ్యారు.
హెబ్రీయులకు 1: 1 పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన మాటలాడిన ఈ ఈ మాటలాడెను మాటలాడెను మాటలాడెను మాటలాడెను మాటలాడెను మాటలాడెను.
1 యోహాను 2:27 అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు భోధించుచున్న ప్రకారము గాను, ఆయన మీకు భోధించిన ప్రకారము గాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు.
గలతియులకు 3:20 మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే.
1 తిమోతికి 2: 5 దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
5. ముసుగు కోసం చెబుతూ జుట్టును పైట చెంగుగా ఇచ్చాడు అని మాట్లాడుతున్నారు.
సహోదరులారా … మేము చెప్పింది ముసుగు కోసం. జుట్టును పైట చెంగుగా ఇవ్వడం అంటే మీకు తెలుసా? పైట ఎక్కడ వేసుకుంటారో ఆలోచించారా? హవ్వకు వస్త్రాలు లేవు కాబట్టి ఆమె జుట్టు ఆమెకు పైట చెంగుగా ఉండేది. అందుకే
స్త్రీ జుట్టును పొడవుగా పెంచుకోవాలి.
1 అనేది లోబడడానికి గుర్తుగా ఇవ్వబడింది (1 Cor 11: 3, 10). బ్రన్హం పుస్తకాలు చదవడం మానేసి బైబిల్ చదవండి. ఇంత చిన్న విషయాలు కుడా అర్ధంకానివారిగా మిమ్మల్నితయారుచేసారు.
6. బ్రన్హం బోధలను వెనకేసుకొని వచ్చేవారు ఎవరూ సర్పసంతానం కోసం ఎందుకు మాట్లాడటంలేదు? అందరూ ఛీ అంటారనా? లేక మీ దగ్గర సమాధానాలు లేవా?
7. బ్రన్హం కాపీ కొట్టునట్లు స్ఫష్టంగా చూపించాము. కాపీ కొట్టలేదు అని ఒకరు కూడా రుజువు చెయ్యలేదు. ఈ విషయాల కోసం ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడటంలేదు?
8. బ్రన్హం అనుచరులలో లోపం వుంది కానీ బ్రన్హంలో లోపాలు లేవని కొందరు అన్నారు.
మీరసల బ్రన్హం ప్రసంగాలు విన్నారా? అతని బోధలను పరిశీలన చేసారా? ఎప్పటినుండో బ్రన్హం గురించి గొప్పగా అందరూ చెప్పడం వలన అందరికి ఆ అభిప్రాయం ఉండిపోయింది. అంతే. బ్రన్హం 100% అబద్ధ ప్రవక్త.
9. ఫిబ్రవరీ ఫిబ్రవరీ 28 న వచ్చ్చింది. బ్రన్హం 8 వ తేదిన వేటకు వెళ్ళాడు. ఈ మర్మాన్నికి ఒక్కరైనా సమాధానం చెప్పలేదేమిటి?
10. ముందు ప్రార్దించి, ఆ తరువాత వీడియో చెయ్యండి అని చాలా మంది కామెంట్ చేసారు. అసలు మీరు దేవుణ్ణి అడిగారా? గుడ్డిగా నమ్మేసి మాకు సలహాలు ఇస్తున్నారా? మేము 15 రోజులు ఉపవాసం ఉండి రాసాము. దేవుడు 3 బ్రన్హం బ్రన్హం “దొంగ దొంగ దొంగ” అని మాట్లాడాడు. (మీరు నమ్మరు అని తెలుసు సమాధానం చెప్పడం మా బాధ్యత)
source